Andhra Pradesh

రాజకీయాల్లో మొలతాడు లేనివాడు నాకు పాఠాలు చెబుతున్నాడు-పవన్ పై ముద్రగడ సెటైర్లు-east godavari news in telugu ysrcp leader mudragada padmanabham criticizes pawan kalyan chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


సినిమా హీరోలను ప్రజలకు నమ్మరు

ఏపీ ప్రజలు సినిమా హీరోలను నమ్మరని ముద్రగడ అన్నారు. తాను కాపులు, దళితుల కోసం పోరాటం చేశానన్నారు. జగన్(CM Jagan) దగ్గరకు ఎందుకు వెళ్లావు, మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్లలేదని కొందరు పోస్టులు పెడుతున్నారన్నారు. సినిమాలో ఆయన గొప్ప కావొచ్చు తాను రాజకీయాల్లో గొప్ప అన్నారు. ఆ మాటకొస్తే రాజకీయాల్లోనూ, సినిమా రంగంలోనూ నేను ముందున్నానన్నారు. వైసీపీ వ్యవస్థాపకుల్లో తాను ఒకడినన్నారు. కానీ కొందరు నన్ను సీఎం జగన్‌కు దూరం చేశారని ఆరోపించారు. మళ్లీ ఇన్నాళ్లకు వైసీపీలో చేరడం హ్యాపీగా ఉందన్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ముద్రగడ ప్రకటించారు.



Source link

Related posts

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, స్విమ్స్ లో 479 నర్సు పోస్టుల భర్తీ-టీటీడీ కీలక నిర్ణయాలు-tirumala news in telugu ttd board meeting key decisions contract outsourcing employees regularization ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీ ఇంటర్ ఫలితాలపై అప్డేట్, ఏప్రిల్ రెండో వారంలో వచ్చే ఛాన్స్!-amaravati ap inter spot valuation completed by april 4th results expected on april second week ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Talliki Vandanam Updates: తల్లికి వందనంలో లబ్ది పొందాలంటే విద్యార్ధులకు ఆధార్‌ ధృవీకరణ తప్పనిసరి

Oknews

Leave a Comment