Andhra Pradesh

ఏపీలో ఏప్రిల్ 15 నుంచి చేపల వేట నిషేధం, ఫిషింగ్ బోట్లకు నో పర్మిషన్-amaravati central govt orders fishing ban in ap coastal areas from april 15th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


వేట నిషేధం ఎందుకంటే?

సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం ముఖ్య ఉద్దేశం… పలు రకాల చేప, రొయ్య జాతుల సంతానోత్పత్తి అని అధికారులు తెలిపారు. ఈ కాలంలో తల్లి చేపలను, రొయ్యల సంరక్షణ, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఏటా వేట నిషేధం విధిస్తామన్నారు. దీంతో సముద్ర మత్స్య సంపద పెరుగుతోందన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను పాటిస్తూ ఆ సమయంలో సముద్ర జలాల్లో మెకనైజ్డ్, మోటారు బోట్లపై మత్స్యకారులు ఎలాంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలని అధికారులు కోరారు. అయితే వేప నిషేధం సమయంలో స్థానిక ప్రభుత్వాలు మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తుంటాయి. అయితే ఈసారి ఎన్నికల కోడో కారణంగా ఆర్థిక సాయం నిలిచిపోనుంది. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని మత్స్యకారులు కోరుతున్నారు.



Source link

Related posts

TTD Alipiri Restrictions: అటవీ శాఖ అనుమతిస్తేనే ఆంక్షలు తొలగిస్తామన్న భూమన

Oknews

Presidential Order Pending: ఈసెట్‌ 2024 విద్యార్ధులకు అలర్ట్, ఆ మండలాలు ఏయూ లోకల్ ఏరియా పరిధిలోనే

Oknews

AP Medical Reimbursement : ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం మరో ఏడాది పొడిగింపు

Oknews

Leave a Comment