మూడు విభాగాల్లో అర్హతలు…జూన్ 2024 నుంచి నెట్ అభ్యర్థులను మూడు కేటగిరీల్లో అర్హులుగా ప్రకటిస్తామని యూజీసీ ప్రకటించింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లతో పీహెచ్‌డిలో ప్రవేశం, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లుగా నియామకం, జేఆర్ఎఫ్ లేకుండా నేరుగా పీహెచ్‌డిలో ప్రవేశం, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, కేవలం పీహెచ్‌డి ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి మాత్రమే అర్హత ఇవ్వనున్నారు.
Source link