కేసీఆర్ జిల్లాల పర్యటనబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపట్నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరువుకు అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. ఇందులో భాగంగా మార్చి 31వ తేదీన జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు గ్రామాల్లోని పంటలను పరిశీలించి…. రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. కేసీఆర్ పర్యటనకు(KCR Tour) సంబంధించి… ఇప్పటికే ఆ పార్టీ నేతలు షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలిసింది.
Source link
previous post