Telangana

KCR Districts Tour : రైతుల దగ్గరికి కేసీఆర్, ఎండిన పంట పొలాల పరిశీలన



కేసీఆర్ జిల్లాల పర్యటనబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపట్నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరువుకు అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. ఇందులో భాగంగా మార్చి 31వ తేదీన జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు గ్రామాల్లోని పంటలను పరిశీలించి…. రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. కేసీఆర్ పర్యటనకు(KCR Tour) సంబంధించి… ఇప్పటికే ఆ పార్టీ నేతలు షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలిసింది.



Source link

Related posts

Bhadrachalam Kalyanam: భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రూ.3 కోట్లతో ఏర్పాట్లు.. కోడ్ అడ్డంకితో సీఎం రాక అనుమానమే.!

Oknews

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థినులతో కలిసి జ్యూస్ తాగిన కేటీఆర్

Oknews

BRS Janagama Ticket : పల్లాకే 'జనగామ' టికెట్…? సయోధ్య కుదిరినట్టేనా..!

Oknews

Leave a Comment