Andhra Pradesh

ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు ఈసీ బ్రేక్, ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా-amaravati news in telugu ec orders ap tet results dsc exam postponed up to election code complete ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP DSC TET Results Updates : ఏపీ టెట్ ఫలితాలు(AP TET Results), డీఎస్సీ పరీక్షల(AP DSC Exams) నిర్వహణపై కేంద్రం ఎన్నికల సంఘం(EC) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో డీఎస్సీ పరీక్షపై విద్యాశాఖ కొత్త షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి డీఎస్సీ పరీక్షలు(DSC Exams) నిర్వహించాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డీఎస్సీ పరీక్షల నిర్వహణ, టెట్ ఫలితాల (TET Results)విడుదలకు ఈసీని అనుమతి కోరుతూ విద్యాశాఖ లేఖ రాసింది. తాజాగా దీనిపై ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్(Election Code) ముగిసే వరకూ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వద్దని ఈసీ ఆదేశించింది.



Source link

Related posts

ఏపీ ఈఏపీ సెట్ 24 రిజిస్ట్రేషన్లు ప్రారంభం… ఏప్రిల్ 15వరకు గడువు-ap eap cet 2024 registrations begins due date april 15 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

వాట్సాప్ గ్రూపుల్లో సైబర్ మోసం Great Andhra

Oknews

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ, కొత్త కలెక్టర్లు వీళ్లే-amaravati ap ias officers transfer new collector for some districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment