Telangana

మంచి నీటి ట్యాంకులో కోతుల కళేబరాలు.. నల్గొండ జిల్లా నందికొండలో ఘోరం-20 monkeys died after falling into fresh water tank in nalgonda district ,తెలంగాణ న్యూస్



ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్థానికులు నిర్ధిష్టంగా చెప్పలేకపోతున్నారు. నీటిలో దుర్వాసన రావడం, ట్యాంకు పైభాగంలో పెద్ద ఎత్తున కోతులు గుమిగూడి ఉండటంతో ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు. ట్యాంకు పైభాగంలో పెద్ద సంఖ్యలో కోతులు ఉండటంతో పైకి చేరుకోడానికి మునిసిపల్ సిబ్బంది శ్రమించాల్సి ఉంది. అతి కష్టమ్మీద ట్యాంకు పై భాగానికి చేరుకున్న సిబ్బంది ట్యాంకులో 20కుపైగా కళేబరాలు నీటిపై తేలియాడటం గుర్తించారు. వాటిని వెలుపలికి తీశారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు



Source link

Related posts

Telangana Elections 2023: Seven Leaders Including Rajagopal Reddy Joins In Congress Party | Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

Oknews

వేరుశనగ గిట్టుబాటు ధర కోసం రైతన్నలు ఆందోళన, మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పై దాడి!-nagar kurnool news in telugu farmers protest at achampet attacked market committee chairperson ,తెలంగాణ న్యూస్

Oknews

Medak Murder: వీడిన మహిళ హత్య మిస్టరీ.. తాగుబోతే హంతకుడు

Oknews

Leave a Comment