AP Inter Results 2024 Live Updates: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు Inter Results 2024 శుక్రవారం April 12న విడుదల కానున్నాయి. ఫలితాల విడుదలకు ఏపీ ఇంటర్ బోర్డు BIE ఏర్పాట్లు చేస్తోంది. https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లింకు ద్వారా ఫలితాలను తెలుసుకోండి.
Thu, 11 Apr 202405:46 AM IST
శుక్రవారం ఉదయం పది గంటలకు…
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ విడుదల చేస్తారు.
Thu, 11 Apr 202405:45 AM IST
ఫలితాలను విడుదల చేయనున్న బోర్డు అధికారులు
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎలాంటి హడావుడి లేకుండా ఇంటర్ బోర్డు కార్యదర్శి ఫలితాలను విడుదల చేయనున్నారు.
Thu, 11 Apr 202405:43 AM IST
హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో ఏపీ ఇంటర్ ఫలితాలు
ఏపీ ఇంటర్ ఫలితాలను అందరికంటే ముందుగా అందించేందుకు హిందుస్తాన్ టైమ్స్ ఏర్పాట్లు చేసింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఇంటర్ జనరల్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలతో పాటు ఒకేషనల్ ఫలితాలను తెలుసుకోొండి..
Thu, 11 Apr 202405:40 AM IST
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.
Thu, 11 Apr 202405:38 AM IST
ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయి…
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 12న ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేయనుంది.