Andhra Pradesh

MLO కమిటీ నివేదికపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ భేటీ, తమకు మరణ శాసనమే అంటోన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు-ias officers committee meeting on mlo committee report on promotions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఐఏఎస్‌ అధికారి భర్తకు గత ఏడాది ఫారెస్ట్‌ సర్వీస్‌లో రెండేళ్ల పొడిగింపు ఇచ్చారని, మరో అధికారిపై కర్ణాటకలో కుల ధృవీకరణ వివాదం నడుస్తోందని, మరో అధికారి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండే అధికారులతో నివేదికలకు అమోద ముద్ర వేయించే కుట్రలు జరుగుతున్నాయని సచివాలయ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం ఆరోపించింది. ఎమ్మెల్వో కమిటీ నివేదికకు అమోద ముద్ర పడితే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పాలిట మరణశాసనం అవుతుందని ఆరోపించారు.



Source link

Related posts

Kendriya Vidyalaya Jobs 2024 : నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు – కేవలం ఇంటర్వూనే..!

Oknews

ప్రవీణ్‌ ప్రకాష్‌ స్వచ్చంద పదవీ విరమణకు ప్రభుత్వ అమోదం, దరఖాస్తు చేసిన రోజుల వ్యవధిలోనే ఉత్తర్వులు-approval for voluntary retirement of ias officer praveen prakash ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Tirumala : భక్తులకు అలర్ట్… శ్రీవారి వస్త్రాల వేలం

Oknews

Leave a Comment