Andhra Pradesh

MLO కమిటీ నివేదికపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ భేటీ, తమకు మరణ శాసనమే అంటోన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు-ias officers committee meeting on mlo committee report on promotions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఐఏఎస్‌ అధికారి భర్తకు గత ఏడాది ఫారెస్ట్‌ సర్వీస్‌లో రెండేళ్ల పొడిగింపు ఇచ్చారని, మరో అధికారిపై కర్ణాటకలో కుల ధృవీకరణ వివాదం నడుస్తోందని, మరో అధికారి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండే అధికారులతో నివేదికలకు అమోద ముద్ర వేయించే కుట్రలు జరుగుతున్నాయని సచివాలయ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం ఆరోపించింది. ఎమ్మెల్వో కమిటీ నివేదికకు అమోద ముద్ర పడితే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పాలిట మరణశాసనం అవుతుందని ఆరోపించారు.



Source link

Related posts

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్పు, ఏపీ ప్రభుత్వ గెజిట్ విడుదల-name change to mudagada padmanabha reddy release of ap government gazette ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఇది పెద్దిరెడ్డి అడ్డా, టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించిన వైసీపీ నేత-punganur ysrcp leader abused took off the shirts of tdp workers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఆదివారం బ్యాంకులు తెరుస్తారు.. సాధారణ లావాదేవీలు జరగవు… ప్రభుత్వ ఖాతాల నిర్వహణ కోసమే…-banks will open on sunday normal transactions will not take place only for management of government accounts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment