Andhra Pradesh

Tirumala Updates : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ


శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ పేర్కొంది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 – 40 గంటల సమయం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే…బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వివరించింది. టైమ్‌ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు లేకుండా వచ్చే భక్తుల సంఖ్య తిరుమలలో పెరిగిపోయింది.క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.



Source link

Related posts

Tirumala : ఈ నెల 24న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి – భక్తులు వీటిని తీసుకురావొద్దు

Oknews

Srikalahasti To Madurai : శ్రీకాళహస్తి నుంచి మధురైకి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీస్- తిరుమల దర్శన టికెట్ కూడా!

Oknews

AP TET Results 2024 : మెగా డీఎస్సీపై ప్రకటన

Oknews

Leave a Comment