Andhra Pradesh

Tirumala Updates : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ


శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ పేర్కొంది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 – 40 గంటల సమయం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే…బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వివరించింది. టైమ్‌ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు లేకుండా వచ్చే భక్తుల సంఖ్య తిరుమలలో పెరిగిపోయింది.క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.



Source link

Related posts

AP TS Weather Update: మండుతున్న ఎండలు, ఏపీలో 46, తెలంగాణలో 44డిగ్రీల ఉష్ణోగ్రతలు, నిప్పుల కొలిమిలా వాతావరణం

Oknews

ఈ-పాస్ బుక్ అప్లికేషన్ పై ఇంకా జగన్ ఫొటో, అవాక్కైన రైతులు!-amaravati grama ward sachivalayam system e passbook application shows jagan photo ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Ongole Chevireddy: ఒంగోలు వైసీపీ టిక్కెట్ చెవిరెడ్డికే.. నేడోరేపో ప్రకటన!

Oknews

Leave a Comment