Andhra Pradesh

YS Jagan : మళ్లీ జనంలోకి జగన్ – 'ఓదార్పు యాత్ర' చేసే ఆలోచన, ప్లాన్ ఇదే..!



YS Jagan Latest News: వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ రాష్ట్రంలో మెజార్టీతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడూ చూడని విధంగా పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులమీద దాడులు చేస్తున్నారని.. వారికి భరోసా ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.



Source link

Related posts

జీవో 3 పునరుద్ధరించి ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి: గిరిజన సంఘం వినతి

Oknews

AP Inter Supply 2024 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

Oknews

ఈ నెలలో షిర్డీ, శనిశిగ్నాపూర్ ట్రిప్ ప్లాన్ ఉందా? విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చేసింది! వివరాలివే-irctc tourism operate nashik and shirdi tour package from vijayawada ticket prices and schedule details read here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment