Andhra Pradesh

YS Jagan : మళ్లీ జనంలోకి జగన్ – 'ఓదార్పు యాత్ర' చేసే ఆలోచన, ప్లాన్ ఇదే..!



YS Jagan Latest News: వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ రాష్ట్రంలో మెజార్టీతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడూ చూడని విధంగా పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులమీద దాడులు చేస్తున్నారని.. వారికి భరోసా ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.



Source link

Related posts

Vontimitta Brahmotsavalu : ఈ నెల 17 నుంచి ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు – 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Oknews

Pawan Kalyan: వారాహి విజయ దీక్ష చేపట్టిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్.. జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ

Oknews

Nara Lokesh SIT Enquiry: నారా లోకేష్‌కు శల్యసారథ్యం చేస్తోందెవరు?

Oknews

Leave a Comment