Andhra Pradesh

Minister Lokesh On YCP Offices : ఏపీ నీ జాగీరా..! ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి..?


ధనదాహానికి అంతులేదా…? మంత్రి లోకేశ్

జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత జాగీరా అని లోకేశ్ ప్రశ్నించారు. “ వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు.ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?” అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ పోస్టుకు కొన్ని ఫొటోలను జత చేశారు.



Source link

Related posts

YS Sharmila : సొంత బాబాయ్ ను హత్య చేసినప్పుడు దిల్లీలో ధర్నా చేయలేదే?

Oknews

Social Media Trolls: న్యాయమూర్తులను దూషించిన వ్యవహారంలో 27మందికి నోటీసులు

Oknews

AP EAPCET 2024 Updates : ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాలు – రిపోర్టింగ్ చేయకుంటే సీటు రద్దే…! 23 నుంచి రెండో విడత కౌన్సెలింగ్

Oknews

Leave a Comment