Andhra Pradesh

Minister Lokesh On YCP Offices : ఏపీ నీ జాగీరా..! ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి..?


ధనదాహానికి అంతులేదా…? మంత్రి లోకేశ్

జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత జాగీరా అని లోకేశ్ ప్రశ్నించారు. “ వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు.ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?” అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ పోస్టుకు కొన్ని ఫొటోలను జత చేశారు.



Source link

Related posts

ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌-home ministry issues orders attaching properties of accused in fiber grid case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

వివాదాన్ని పక్కనపెట్టిన పూరి జగన్నాధ్

Oknews

Tirumala : ఫిబ్రవరి 16న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి

Oknews

Leave a Comment