Andhra Pradesh

రెండు రకాలుగా డిఎస్సీ నోటిఫికేషన్‌, ఉమ్మడి ఉద్యోగాల భర్తీ?-two types of dsc notification filling of jobs with single recruitment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మెగా డిఎస్సీలో రెండు విభాగాల్లో ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 14,066 పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్‌ తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్ 1086, లెక్కలు 726, ఫిజిక్స్ 706, బయాలజీ 957, సోషల్ 138 పోస్టులు ఉన్నాయి. వ్యాయామ ఉపాధ్యాయులు 1691, ఎస్జీటీ 6341 పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ గురుకుల పాఠశాలలు, జువైనల్ స్కూల్స్‌లో 2281 పోస్టులు ఉన్నాయి. జోన్ల వారీగా వీటిని భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో 266 పోస్టులు, జోన్ 1లో 405, జోన్‌ 2లో 355, జోన్‌ 3లో 573, జోన్‌ 4లో 682 పోస్టులను భర్తీ చేస్తారు.



Source link

Related posts

వైసీపీ ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, రామచంద్రయ్యలపై అనర్హత వేటు-ycp mlcs vamsikrishna and ramachandraiah were disqualified ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

వాలంటీర్ల జీతాలు పెంచుతాం, బొజ్జల వ్యాఖ్యలు వ్యక్తిగతమన్న అచ్చెన్నాయుడు-volunteers salaries will be increased bojjalas comments are personal says achchennaidu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం, బాధితుల సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!-vizianagaram passenger train accident railway department helpline number ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment