Andhra Pradesh

ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం మరో 6 నెలలు పొడిగింపు-amaravati dopt orders ap cs neerabh kumar prasad service extended another six months ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. దీంతో తదుపరి సీఎస్ గా 1987వ బ్యాచ్ కు చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. సీఎస్ రేసులో ఆర్పీ సిసోడియా, విజయానంద్‌ పేర్లు ప్రముఖంగా వినిపించినా చివరకు నీరభ్‌ కుమార్‌ వైపు సీఎం చంద్రబాబు మొగ్గుచూపారు. నీరభ్‌ కుమార్ ప్రసాద్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జీఏడీ పొలిటికల్ సెక్రటరీ జీవో 1034 జారీ చేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్ కుమార్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు. సీఎస్ బాధ్యతలు చేపట్టే సమయానికి రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.



Source link

Related posts

AP TET 2024 : ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచే దరఖాస్తులు

Oknews

ఈ నెల 20 నుంచి తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు-srivari salakatla teppotsavams will be held from march 20 in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై విచారణ జరపాలి: సీఐటీయూ

Oknews

Leave a Comment