Sports

India vs South Africa T20 World Cup Final 2024 India wins by 7 runs clinches the World Cup


T20 World Cup 2024 Final  Winner Team India: అసలు ఏమన్నా మ్యాచ్‌ ఇది. ప్రపంచకప్ ఫైనల్‌(T20 World Cup 2024 Final  )ఎలా జరగాలో అలా జరిగిన మ్యాచ్‌ అది. ఇక టీమిండియా(India) ఓటమి తప్పదని… అభిమానులంతా ఓ నిర్ణయానికి వచ్చేసిన వేళ… చాలామంది టీవీలు ఆఫ్‌ చేసిన వేళ… రోహిత్‌ సేన చోకర్లుగా మిగిలి పోవాల్సిందేనా అని సగటు అభిమాని ఆవేదనగా చూస్తున్న వేళ… నిర్వేదం, నిస్తేజం, ఆవేశం, బాధ ఇలా అన్ని చుట్టుముట్టిన వేళ… రోహిత్‌ సేన అద్భుతం చేసింది. కాదు కాదు మహాద్భుతం చేసింది. రోహిత్‌ సేన హృదయాలు తప్ప మ్యాచ్‌ గెలవదని నైరాశ్యంలో కూరుకుపోయిన వేళ భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఓటమి అంచుల నుంచి అద్భుతంగా పోరాటం చేసిన రోహిత్‌ శర్మ సేన దక్షిణాఫ్రికాకు గుండె కోతను మిగులుస్తూ టీ 20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలవడమే ఒక అద్భుతం. ఎందుకంటే ఒక దశలో కేవలం 24 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేయాల్సి ఉన్న స్థితిలో సౌతాఫ్రికా గెలుపు ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ అర్ష్‌దీప్‌ మాయ చేయగా… బుమ్రా అద్భుతం సృష్టించగా… హార్దిక్‌ పాండ్యా మహాద్భుతంతో చెలరేగగా సఫారీలకు కన్నీళ్లే మిగిలాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా కోహ్లీ అర్ధ శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా… సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులకే పరిమితమైంది. 

మరిన్ని చూడండి





Source link

Related posts

USA vs ENG T20 World Cup 2024 Hat trick hero Chris Jordan and 50 up Jos Buttler take England into semis

Oknews

Dhoni Is The God Of Jharkhand Cricket Saurav Tiwari Gave His Opinion About Dhoni

Oknews

Pakistan vs Ireland T20 World Cup 2024 Pakistan end campaign with three wicket win over Ireland

Oknews

Leave a Comment