Andhra Pradesh

5 నుంచి పెద్దాపురం మ‌రిడ‌మ్మ ఉత్స‌వం… 37 రోజుల పాటు జాత‌ర‌కు లక్షలాదిగా తరలిరానున్న భక్తులు


జాగ‌ర‌ణ ఉత్స‌వం..

ర‌థ‌ంపై శ్రీ మ‌రిడ‌మ్మ‌ వారి దివ్యరూప ఉత్స‌వ‌మూర్తిని విద్ద్యుద్దీపాలంక‌ర‌ణ‌తో సుంద‌రంగా అల‌ంకరిస్తారు. దేవ‌స్థానం వారి ప‌ది గ‌ర‌గ‌ల‌తో గ‌ర‌గ‌ల నృత్యం చేస్తారు. శ్రీ‌దేవి గ‌ర‌గ నాట్య బృంద‌ం, పేప‌కాయ‌ల‌పాలెం వారిచే గ‌ర‌గ‌ నాట్యం (మ‌హిళ‌లు) చేస్తారు. సామర్ల‌కోట వారిచే కేర‌ళ డ్ర‌మ్స్ కార్య‌క్ర‌మం ఉంటుంది. అఘోర వేషాల కార్య‌క్ర‌మం కూడా ఉంటుంది. నాద‌స్వ‌రం, త‌ప్పెట‌గుళ్లు, శూలాల సంబ‌రం, కాళికాదేవి వేషాలు, పొడువుకాళ్లు, బుట్ట‌బొమ్మ‌లు, కాంతారా వంటి కార్య‌క్ర‌మాలు ఉంటాయి. జాత‌ర స‌మ‌యంలో అమ్మ‌వారి కాల‌క్షేప మండ‌పంలో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.



Source link

Related posts

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ఐబీ సిలబస్‌.. నేడు ఒప్పందం-the state government will sign an agreement today for the teaching of ib syllabus in government schools ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

గుడివాడ వైసీపీలో ముసలం.. తెరపైకి కొత్త అభ్యర్థి..ఊరంతా ఫ్లెక్సీల ఏర్పాటు-gudiwada ycp new candidate on screen arrangement of flexis all over town ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Water Projects : ఎగువన వర్షాలు ..! తుంగ‌భ‌ద్ర‌, గాజులదిన్నెలోకి వ‌ర‌ద నీరు

Oknews

Leave a Comment