Andhra Pradesh

Ys Jagan: వైసీపీ మీద వ్యతిరేకత లేదు,బాబు అబద్దాల వల్లే ఓడిపోయామన్న జగన్.. ఎట్టకేలకు మీడియా ముందు నోరు విప్పిన మాజీ సిఎం



Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోలేదని, చంద్రబాబు అబద్దపు ప్రచారాల వల్ల ఓడిపోయామని మాజీ సిఎం జగన్ అన్నారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని  పరామర్శించిన జగన్ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 



Source link

Related posts

ప్రేమ పెళ్లి.. ఆపై హత్య.. ఏడాది తర్వాత వెలుగులోకి…-a murder case of a young woman came to light in the investigation of a car theft case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

తెనాలి సీటుపై జనసేన, టీడీపీ మధ్య రగడ-the contest between tdp and jana sena is intensifying for the tenali assembly seat ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP ICET Counselling: నేటి నుంచి ఏపీ ఐసెట్‌ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రారంభం, ఆగస్టు 1వరకు రిజిస్ట్రేషన్లు

Oknews

Leave a Comment