Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోలేదని, చంద్రబాబు అబద్దపు ప్రచారాల వల్ల ఓడిపోయామని మాజీ సిఎం జగన్ అన్నారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించిన జగన్ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
Source link
previous post