Andhra Pradesh

కృష్ణమ్మ చేరిన గోదావరి జలాలు,రెండ్రోజుల్లో ప్రకాశం బ్యారేజీ నుంచి డెల్టాకు నీటి విడుదల-godavari waters reached by krishna water release from prakasam barrage to delta in two days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


పట్టిసీమ నుంచి లిఫ్ట్ ద్వారా 8500 క్యూసెక్కుల నీటిని కుడికాల్వకు లిఫ్ట్‌ చేసే అవకాశం ఉంది. పోలవరం కుడి కాల్వల ద్వారా నీటిని మళ్లించి కృష్ణా బేసిన్‌కు తరలించడం 2015లో ప్రారంభమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-23మధ్య పట్టిసీమ లిఫ్ట్‌ను పక్కన పెట్టేశారు. గత ఏడాది కొద్ది రోజులు మాత్రమే వినియోగించారు. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో డెడ్‌ స్టోరేజీకి నీటి నిల్వ చేరింది. ఈ పరిస్థితుల్లో ఎగువున ఉన్న శ్రీశైలం, సాగర్, ఆల్మట్టిలో నీరు నిండిన తర్వాత కానీ దిగువకు నీరు వచ్చే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ జలాలు వచ్చేయడంతో రైతుల్లో ఆనందం నెలకొందమి.



Source link

Related posts

TTD RathaSaptami: సూర్య వాహనంపై మలయప్ప స్వామి.. తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

Oknews

GO No 77 Issue: పీజీ అడ్మిషన్ల సమయం, విద్యార్థుల భవిష్యత్తుతో జీవో 77 చెలగాటం, మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు

Oknews

ప్రజాధనంతో రోడ్లు, క్యాంప్ ఆఫీసు ఫర్నీచర్-తాడేపల్లి జగన్ నివాసంపై వివాదం!-tadepalli ysrcp chief jagan house road furniture made with government funds nearly 16 crore allocated ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment