Andhra Pradesh

ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది, అక్టోబర్ 3 నుంచి 20 వరకు పరీక్షలు-amaravati ap tet exam schedule changed october 3 to 20 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP TET New Schedule : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(ఏపీ టెట్) షెడ్యూల్ మారింది. గత షెడ్యూల్ లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు డీఎస్సీ, టెట్ పరీక్షలకు 90 రోజుల ప్రిపరేషన్ సమయం ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా కొత్త షెడ్యూల్ విడుదలైంది. జులై 2 విడుదలైన టెట్ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా, ఈ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.



Source link

Related posts

మున్నార్ టీ తోటలు, అలెప్పీ హౌస్‌బోట్ స్టే, పెరియార్ సఫారీ-6 రోజుల కేరళ రోడ్డు ట్రిప్ వివరాలివే!-kerala tourism six days tour package covers munnar periyar tiger reserve kochi details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

TTD Jobs 2024 : టీటీడీలో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు – దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం, డైరెక్ట్ లింక్ ఇదే

Oknews

భర్త పైశాచికం, వికలాంగురాలైన భార్యపై దాడి-palnadu crime drunked man beats handicapped wife police filed case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment