Andhra Pradesh

సోనూసూద్ ఆప‌న్న హ‌స్తం, పేద విద్యార్థిని ఉన్నత చ‌దువుకు హామీ-kurnool actor sonu sood lends hand to poor students promises to financial help to higher education ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


క‌ర్నూల్ జిల్లా ఆస్పరి మండ‌లం బ‌న‌వ‌నూరు గ్రామానికి చెందిన దేవి కుమారి అనే యువ‌తి చ‌దువుపై మ‌క్కువ ఎక్కువ ఆమె క‌ష్టప‌డి ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసింది. పేద కుటుంబం కావ‌డంతో ఉన్నత చ‌దువుకు స్వస్తి చెప్పాల్సిన అవ‌స‌రం ఏర్పడింది. అయితే దేవి కుమారికి మాత్రం చ‌ద‌వాల‌ని ఉంది. బీఎస్సీ, ఆపై ఉన్నత విద్యను అభ్యసించాల‌ని ఉంది. కానీ పేద‌రికం అడ్డు వ‌స్తోంది. కుటుంబ ఆర్థిక ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌టం లేద‌ని, త‌న‌కు బీఎస్సీ చ‌ద‌వాల‌ని ఉంద‌నే విష‌యాన్ని తెలుపుతూ ఉన్న వీడియోను సోష‌ల్ మీడియా ఎక్స్ లో శైలు చౌద‌రి అనే యువ‌తి పోస్టు చేశారు. దేవి కుమారికి ఏదో ఒక‌టి చేయండ‌ని పోస్టులో రాశారు. ద‌య‌చేసి ఆ అమ్మాయికి సహాయం చేయండని పోస్టులో పేర్కొంది. ఈ పోస్టును యాక్టర్‌ సోనూసూద్‌కు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన యాక్టర్ సోనూసూద్ “దేవి కుమారి కాలేజీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండు, నీ చ‌దువును ఆపొద్దు” అని రిప్లై ఇచ్చారు.



Source link

Related posts

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన- సచివాలయాల్లో నేరుగా లబ్దిదారులకు అందజేత-amaravati ap pension distribution pensioners will get amount at grama ward sachivalayam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Guntur Minor Girl: గుంటూరులో ఘోరం, చేబ్రోలులో కూల్‌ డ్రింక్ ఇచ్చి మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య..

Oknews

AP High Court on Group1: ఏపీపీఎస్సీ గ్రూప్‌1 రద్దుపై డివిజన్‌ బెంచ్‌లో ఊరట… సింగల్ బెంచ్‌ ఉత్తర్వులపై స్టే

Oknews

Leave a Comment