Andhra Pradesh

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు- నేటి నుంచి 27 వరకు ప్రత్యేక క్యాంపులు-ap aadhaar camps in village ward secretariat for new aadhaar cards updates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP Aadhaar Camps : ఏపీలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. కొత్త ఆధార్ కార్డులు, ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారికి అప్‌డేట్, ఇంటి అడ్రస్, వయసు, పేరు మార్పు, ఫోన్ నెంబర్ అప్డేట్ వంటి సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో…గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అయితే పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆధార్ క్యాంపులను మరో 2, 3 రోజులు పొడిగించనున్నట్లు తెలుస్తోంది.



Source link

Related posts

తిరుపతి జూపార్క్‌లో విషాదం.. వ్యక్తిని చంపిన సింహం-a man who entered the lion zone died after being attacked by a lion in tirupati zoo park ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

IAF Agniveer Recruitment: భారత వాయుసేనలో అగ్నివీర్‌ ఎంపికలకు నోటిఫికేషన్ విడుదల

Oknews

మంత్రి ఫోన్ చేస్తే…ఎవ‌ర‌ని ప్ర‌శ్నించార‌ని బ‌దిలీ వేటు!

Oknews

Leave a Comment