Andhra Pradesh

AP Assembly : ఏపీ అప్పు 10 లక్షల కోట్లు..! రాష్ట్ర విభజన కంటే జగన్ వల్ల జరిగిన నష్టమే ఎక్కువ


“ప్రజలపై రకరకాల పన్నులు వేసి, ఆ మొత్తం జేబులో వేసుకుని, మళ్ళీ అప్పులు చేశారు. ఆర్ధిక విధ్వంసం చేసారు. ఐదేళ్లలో జగన్ రెడ్డి ఆర్ధిక విధ్వంసానికి ఒక ఉదాహరణ. 33 సంస్థల నుంచి.. వాళ్ళు దాచుకున్న డబ్బులు, రూపాయి లేకుండా మొత్తం లాగేసారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో రూ.1.35 లక్షల కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మొత్తం బాకీలు పెట్టి… దోచుకుని, జగన్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఈ భారం మొత్తం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పై పడింది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో వివరించారు.



Source link

Related posts

పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ క్షమించరాని తప్పు చేశారు- చంద్రబాబు-amaravati ap cm chandrababu naidu alleged ex cm jagan govt destroyed polavaram project ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

హోంమంత్రి పదవి సరే.. అనితకు అధికారం దక్కుతుందా? పాత మంత్రుల బాటలోనే సాగుతారా?-the post of home minister is ok will anita get the power ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

శ్రీశైలంలో అద్భుత దృశ్యం, చంద్రలింగాన్ని చుట్టుకున్న నాగుపాము- వీడియో వైరల్-srisailam patalganga cobra coiled chandra lingam statue devotees recorded videos ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment