Andhra Pradesh

AP Assembly : ఏపీ అప్పు 10 లక్షల కోట్లు..! రాష్ట్ర విభజన కంటే జగన్ వల్ల జరిగిన నష్టమే ఎక్కువ


“ప్రజలపై రకరకాల పన్నులు వేసి, ఆ మొత్తం జేబులో వేసుకుని, మళ్ళీ అప్పులు చేశారు. ఆర్ధిక విధ్వంసం చేసారు. ఐదేళ్లలో జగన్ రెడ్డి ఆర్ధిక విధ్వంసానికి ఒక ఉదాహరణ. 33 సంస్థల నుంచి.. వాళ్ళు దాచుకున్న డబ్బులు, రూపాయి లేకుండా మొత్తం లాగేసారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో రూ.1.35 లక్షల కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మొత్తం బాకీలు పెట్టి… దోచుకుని, జగన్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఈ భారం మొత్తం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పై పడింది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో వివరించారు.



Source link

Related posts

కొత్త జంటలకు ఏపీ సర్కార్ షాక్, వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు-amaravati news in telugu ap govt hike marriage registration fees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

KCTB Recruitment 2023 : కాకినాడ కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకులో ఉద్యోగాలు – ముఖ్య వివరాలివే

Oknews

AP Political Trolls: గీతాంజలి సరే.. మిగిలిన వారికి న్యాయం దక్కేనా..! ట్రోల్ మూకలకు అడ్డు కట్ట వేయాల్సింది ఎవరు?

Oknews

Leave a Comment