TelanganaABVP Protest: ఏబీవీపీ కార్యకర్తపై పోలీసుల దాడి, జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్ by OknewsJanuary 25, 2024032 Share0 ABVP Protest: అగ్రికల్చర్ యూనివర్శిటీ భూముల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న విద్యార్ధులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం వైరల్‌గా మారింది. విద్యార్ధిని జుట్టు పట్టి లాగడంతో కింద పడిపోయింది. Source link