Latest NewsTelanganaAdilabad Salevada Jathara: కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న క్రీడాకారులు by OknewsJanuary 28, 2024045 Share0 <p>ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జాతరల సందడి ప్రారంభమైంది. సాలెవాడ గ్రామంలో వారం రోజుల పాటు జరిగే మహదేవ్ జాతరలో కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పోటీల్లో పాల్గొంటున్నారు.</p> Source link