Andhra train collision 2023 Updates: గతేడాది విజయనగరం జిల్లాలో కంటకాపల్లి వద్ద చోటు చేసుకున్న రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ సెల్‌ఫోన్‌లో క్రికెట్ చూస్తూ రైలు నడపడంతోనే ప్రమాదం జరిగిందన్నారు.