AP Assembly TDP Mlas Suspension: ఏపీ అసెంబ్లీలో గందరగోళం కొనసాగుతోంది. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు పట్టుబడుతూ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చి పోడియం చుట్టు ముట్టారు. వాయిదా తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది.
Source link
previous post