Andhra Pradesh

AP Cabinet Portfolio List : ఏపీ మంత్రుల శాఖలు ఖరారు


ఏపీ కేబినెట్ – మంత్రుల శాఖల

  1. చంద్రబాబు – సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు( ముఖ్యమంత్రి)
  2. పవన్ కల్యాణ్ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ (డిప్యూటీ సీఎం)
  3. నారా లోకేశ్ – ఐటీ, మానవ వనరులు, రియల్ టైమ్ గవర్నెన్స్
  4. వంగలపూడి అనిత – హోంశాఖ మంత్రి, విపత్తు
  5. అచ్చెన్నాయుడు – వ్యవసాయశాఖ, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ
  6. కొల్లు రవీంద్ర – మైనింగ్ మరియు ఎక్సైజ్ శాఖ
  7. నాదెండ్ల మనోహర్ – పౌరసరఫరాల శాఖ
  8. నారాయణ -మున్సిపల్ మంత్రిత్వ శాఖ
  9. సత్య కుమార్ యాదవ్ – వైద్య ఆరోగ్యశాఖ
  10. నిమ్మల రామనాయుడు – నీటి పారుదల శాఖ
  11. ఎన్ఎండీ ఫరూక్ – మైనార్టీ వెల్పేర్
  12. ఆనం రాంనారాయణరెడ్డి – దేవాదాయశాఖ
  13. పయ్యావుల కేశవ్ – ఆర్థికశాఖ
  14. అనగాని సత్యప్రసాద్ – రెవెన్యూ శాఖ
  15. కొలుసు పార్థసారథి – గృహనిర్మాణ, ఐ అండ్ పీఆర్
  16. డోలా బాలవీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమ శాఖ
  17. గొట్టిపాటి రవి కుమార్ – విద్యుత్ శాఖ
  18. కందుల దుర్గేశ్ – పర్యాటకం, సినిమాటోగ్రఫీ
  19. సంధ్యారాణి – మహిళా సంక్షేమం, గిరిజన సంక్షేమ
  20. బీసీ జనార్థన్ రెడ్డి – రోడ్లు భవనాల శాఖ
  21. టీజీ భరత్ – పరిశ్రమల శాఖ
  22. ఎస్ సవిత – బీసీ సంక్షేమ శాఖ
  23. వాసంశెట్టి సుభాష్ – కార్మిక శాఖ
  24. కొండపల్లి శ్రీనివాస్ – సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ
  25. రామ్ ప్రసాద్ రెడ్డి – రవాణా శాఖ, క్రీడా శాఖ.

టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న అచ్చెన్నాయుడికి ఈసారి వ్యవసాయశాఖ దక్కింది. కొల్లు రవీంద్రకు మైనింగ్ మరియు ఎక్సైజ్ శాఖ ఖరారైంది. జనసేన నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్,.. పౌరసరఫరాల శాఖ బాధ్యతలు చూడనున్నారు. 2014లో చంద్రబాబు కేబినెట్ లో మున్సిపల్ శాఖ బాధ్యతలు చూసిన నారాయణకు.. మరోసారి అదే శాఖ దక్కింది.



Source link

Related posts

TDP Janasena BJP: మూడు పార్టీల మధ్య పొత్తు పొడిచినట్టే…! అధికార ప్రకటనే మిగిలింది? సీట్ల లెక్కలు ఇవే…!

Oknews

Tirumala Tickets 2024 : శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే నెల దర్శన టికెట్లు విడుదల, ముఖ్య తేదీలివే

Oknews

AP Water Projects : ఎగువన వర్షాలు ..! తుంగ‌భ‌ద్ర‌, గాజులదిన్నెలోకి వ‌ర‌ద నీరు

Oknews

Leave a Comment