Andhra Pradesh

AP Crime News : కోళ్ల కోసం భార్యను నరికి చంపిన భర్త



AP Crime News : కోళ్లు చనిపోయిన విషయాన్ని చెప్పలేదన్న కారణంతో భార్యను భర్త నరికి చంపాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. ఇదిలా ఉంటే.. రెండో భార్య మృతికి మొదటి భార్యనే కారణమని భావించిన భర్త… హత్య చేశాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది.



Source link

Related posts

ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలకు వర్ష సూచన… ఐఎండి అలర్ట్-rain forecast for coastal districts due to droni effect imd alert ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

రోజాపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బండారు ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు-in the case of inappropriate comments on minister roja police surrounded tdp leader bandarus house ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు… ఇలా డౌన్లోడ్ చేసుకోండి-download appsc group 1 prelims hall tickets 2024 from the website with this steps ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment