Andhra PradeshAP ECET 2024: ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్, ఏప్రిల్ 15వరకు దరఖాస్తుల స్వీకరణ by OknewsMarch 14, 2024054 Share0 AP ECET 2024: ఇంజనీరింగ్ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. Source link