Andhra PradeshAP High Court on Group1: ఏపీపీఎస్సీ గ్రూప్1 రద్దుపై డివిజన్ బెంచ్‌లో ఊరట… సింగల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే by OknewsMarch 21, 2024062 Share0 AP High Court on Group1: 2018 గ్రూప్ 1 పరీక్షల రద్దుపై ఏపీ ప్రభుత్వానికి ఊరట దక్కింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ స్టే విధించింది. Source link