Andhra Pradesh

AP PCC : వైఎస్ షర్మిల చేతికి పీసీసీ పగ్గాలు


షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో… ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ- జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తామని చెప్పాయి. ఇక షర్మిల సోదరుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సింగిల్ గానే బరిలో ఉంటామని చెబుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న టైంలో…. పలువురు పార్టీలు మారిపోయారు. అంతేకాదు చాలా మంది నేతలు కూడా ఈ లిస్ట్ లో చేరే అవకాశం ఉంది. ఇరు పార్టీల్లో అసంతృప్త నేతలు ఉన్నారు. పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందన్న విశ్లేషణలు, అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.



Source link

Related posts

ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు విడుదల, మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు-amaravati news in telugu andhra pradesh intermediate results 2024 released check marks grades ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ, చర్చలు సఫలం కాలేదంటున్న ప్రతినిధులు-amaravati news in telugu ap govt employees discussions with ministers committee on prc das ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

యూట్యూబ్ వీడియోలు చూసి ఘాతుకం, మృతదేహానికి రాళ్లు కట్టి నదిలో పడేసి- ముచ్చుమర్రి కేసులో షాకింగ్ విషయాలు-nandyal muchumarri incident minor boy molested minor girl inspired with youtube videos says sp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment