AP RGUKT Admissions: రాష్ట్రంలోని రాజవ్‌గాంధీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ (ఆర్‌జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 2024-25 అడ్మిషన్ల కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. గతేడాది కంటే దాదాపు పది వేలు దరఖాస్తులు పెరిగాయి.
Source link