AP Schools Holiday : ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు, నదుల ఉద్ధృతి దృష్ట్యా…ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అల్లూరి జిల్లాలో 4 మండలాల్లో రెండ్రోజులు సెలవు ప్రకటించారు.
Source link
next post