AP SSC Results 2024 Live News Updates : ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు (AP SSC Results) విడుదల అయ్యాయి. ఈసారి 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను HT తెలుగుతో పాటు ఏపీ SSC బోర్డు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. తాజా లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి….
Source link