AP TET Applications 2024 : ఏపీ టెట్ (జులై 2024) అప్లికేషన్ ఫీజు ప్రాసెస్ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు విద్యాశాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి ముందుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జులై 4వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
Source link
previous post