Andhra PradeshAP TET Free Coaching : ఏపీ టెట్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ – అర్హతలు, ముఖ్య తేదీలివే by OknewsJuly 6, 2024026 Share0 AP TET Free Coaching 2024 : ఏపీ టెట్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా టెట్ కోచింగ్ ఇచ్చేందుకు ప్రకటన విడుదల చేసింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. Source link