Andhra Pradesh

AP Weather Updates: బంగాళఖాతంలో అల్పపీడనం, అరేబియాలో తేజ్ తుఫాన్



AP Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది.



Source link

Related posts

ఉన్నట్టుండి వైరల్ అయిన దేవరకొండ Great Andhra

Oknews

ఏపీలో టీడీఆర్‌ బాండ్లలో భారీ కుంభకోణం.. నాలుగు పట్టణాల్లో వందల కోట్ల అక్రమాలు-a huge scam in tdr bonds in ap hundreds of crores of irregularities in four towns ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఎట్టకేలకు ఏపీ భవన్ విభజన, కేంద్రహోంశాఖ ఉత్తర్వులు-delhi ap bhavan division between andhra pradesh telangana union home ministry released orders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment