Andhra Pradesh

APPSC Group 1 : 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు రద్దు


APPSC Group -1 Mains : 2018 గ్రూప్-1 పరీక్ష(APPSC Group -1 Mains) పేపర్ల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.  రెండోసారి, మూడోసారి మూల్యాంకనం చేయటం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది.  6 నెలల్లోగా పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు ఇచ్చింది.



Source link

Related posts

TTD Vigilance : టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు, మరో పది రోజుల పాటు సోదాలు

Oknews

అగ్రిగోల్డ్ ఫుడ్ ఫ్యాక్టరీలో భారీ చోరీ, రూ.20కోట్ల మెషినరీ మాయం, బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానాలు-theft in agrigold food factory loss of machinery worth rs 20 crore suspicions against bank officials ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

కేశినేని నాని బ్లాక్ మెయిలర్, బిల్డప్ బాబాయ్, బ్యాంక్ స్కామర్- బోండా ఉమా సంచలన ఆరోపణలు-vijayawada news in telugu tdp leaders bonda uma sensational comments on kesineni nani ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment