Sports

Axar Patel Ishan Kishan Catch: క్యాచ్ ఆఫ్ ద సీజన్ కు పోటీపడుతున్న దిల్లీ, లక్నో స్పిన్నర్లు అక్షర్, బిష్ణోయ్



<p>ఈ వీకెండ్ మాంచి మ్యాచెస్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న క్రికెట్ ఫ్యాన్స్ కు కాస్త మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి. ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచులో ముంబయి పరుగుల జాతర చూసి ఎంజాయ్ చేస్తే, రాత్రి లక్నో-గుజరాత్ మ్యాచ్ మాత్రం కాస్త స్లోగా జరిగింది. కానీ లో స్కోర్ ను కూడా లక్నో కాపాడింది. కానీ ఈ రెండు మ్యాచెస్ లో రెండు అద్భుతమైన క్యాచెస్. క్యాచ్ ఆఫ్ ద సీజన్ కు పోటీపడే రేంజ్ లో ఉన్నాయి.</p>



Source link

Related posts

ICC Lift Sri Lanka Crickets Ban With Immediate Effect Two Months After Suspension

Oknews

VVS Laxman : టీమిండియా కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌! ద్రవిడ్‌ కొనసాగడం కష్టమే

Oknews

అపరిచితుడు పతిరానా..వికెట్లను వేటాడాడు.!

Oknews

Leave a Comment