<p>కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కదనభేరి సభలో బోయినపల్లి వినోద్, కేసీఆర్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం నుంచి లక్ష కోట్లు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ అటెండెన్స్ రిజిస్టర్ లో కేసీఆర్ కోసం దొంగసంతకాలు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు.</p>
Source link