Telangana

Bhainsa high alert: బైంసాలో 600 మందితో పోలీసు బందోబస్తు



Bhainsa high alert: నిర్మల్ జిల్లా బైంసాలో మంగళవారం జరగనున్న వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక నిమజ్జనం జరగనున్న ఏరియాలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



Source link

Related posts

Warangal BRS : బాబాయ్‌ వర్సెస్ అబ్బాయ్..! 'దాస్యం' ఫ్యామిలీలో చిచ్చు రేపిన రాజీనామా

Oknews

Narcotics Seize: హైదరాబాద్‌లో భారీగా హెరాయిన్ స్వాధీనం

Oknews

congress leader may contested in loksabha elections from telangana | తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ!

Oknews

Leave a Comment