By : ABP Desam|Updated : 20 Jan 2024 11:05 AM (IST)
BJP MLA T Raja Singh About Ram Mandir :
అయోధ్య రామ మందిరం ( Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవం వేళ BJP MLA T. Raja Singh కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. కరెన్సీ నోట్లపై రాముడి బొమ్మ ముద్రించాలని ప్రధాని మోదీ(PM Modi) కి విన్నవించుకున్నారు.