KCR And Praveen Kumar: ఈ ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భారత్ రాష్ట్ర సమితి, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయించాయి. ఈ మేరకు సీట్ల పంపకాలు కూడా పూర్తి చేసుకున్నాయి.

బీఎస్పీ పోటీ చేసే సీట్లు ఇవే
హైదరాబాద్‌
నాగర్‌కర్నూల్‌

ఈ రెండు స్థానాల నుంచి బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నేతలు బీఎస్పీకి సహకరిస్తారు.

మిగతా 12 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తారు.

Source link
next post