Telangana

BRS Balka Suman : సీఎం రేవంత్ పై కామెంట్స్



ఏం జరిగిందంటే….బీఆర్‌ఎస్‌ పార్టీ మంచిర్యా జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన సుమన్…. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఘాటుగా మాట్లాడారు. కేసీఆర్ విమర్శించిన రేవంత్ రెడ్డికి తన చెప్పును చూపిస్తూ… కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. రాష్ట్రవ్యాప్తంగా పలు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా ఇచ్చారు. ఇందులో భాగంగానే…. మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.



Source link

Related posts

Hyderabad Crime : రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్స్ పేరిట ఘరానా మోసం, రూ.3 కోట్లు కొట్టేసిన కిలాడి కపుల్

Oknews

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం, సెక్యూరిటీ సిబ్బంది మార్పు!

Oknews

ACB Trap in Hyderabad : తెలంగాణ ఏసీబీ దూకుడు – రూ. 50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్

Oknews

Leave a Comment